(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 118

॥ శ్రీః ॥
7.118. అధ్యాయః 118
Mahabharata - Drona Parva - Chapter Topics
సాత్యకినా సుదర్శననాంనో రాజ్ఞో వధః॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-118-0x(4560)(49698)
ద్రోణం స జిత్వా పురుషప్రవీర--
స్తథైవ హార్దిక్యముఖాంస్త్వదీయాన్।
ప్రహస్య సూతం వచనం బభాషే
శినిప్రవీరః కురుపుంగవాగ్ర్య॥ 7-118-1(49699)
నిమిత్తమాత్రం వయమద్య సూత
దగ్ధా రథాః కేశవఫల్గునాభ్యాం।
హతాన్నిహన్మేహ నరర్షభేణ
వయం సురేశాత్మసముద్భవేత॥ 7-118-2(49700)
సంజయ ఉవాచ। 7-118-3x(4561)
తమేవముక్త్వా శినిపుంగవస్తదా
మహామృధే సోఽగ్ర్యధనుర్ధరోఽరిహా।
కిరన్సమంతాత్సహసా శరాన్బలీ
సమాపతచ్ఛయేన ఇవామిషాశయా॥ 7-118-3(49701)
తం యాంతమశ్వైః శశిశంఖవర్ణై--
ర్విగాహ్య సైన్యం పురుషప్రవీరం।
నాశక్నువన్వారయితుం సమంతా--
దాదిత్యరశ్మిప్రతిమం రథాగ్ర్యం॥ 7-118-4(49702)
అసహ్యవిక్రాంతమదీనసత్వం
సర్వే గణా భారత యే త్వదీయాః।
సహస్రనేత్రప్రతిమప్రభావం
దివీవ సూర్యం జలదవ్యపాయే॥ 7-118-5(49703)
అమర్షపూర్ణస్త్వతిచిత్రయోధీ
శరాసనీ కాంచనవర్మధారీ।
సుదర్శనః సాత్యకిమాపతంతం
న్యవారయద్రాజవరః ప్రసహ్య॥ 7-118-6(49704)
తయోరభూద్భారతసంప్రహారః
సుదారుణస్తం సమతిప్రశంసన్।
యోధాస్త్వదీయాశ్చ హి సోమకాశ్చ
వృత్రేంద్రయోర్యుద్ధమివామరౌఘాః॥ 7-118-7(49705)
శరైః సుతీక్ష్ణైః శతశోఽభ్యవిధ్య--
త్సుదర్శనః సాత్వతముఖ్యమాజౌ।
అనాగతానేవ తు తాన్పృషత్కాం--
శ్చిచ్ఛేద రాజఞ్శినిపుంగవోఽపి॥ 7-118-8(49706)
తథైవ శక్రప్రతిమోఽపి సాత్యకిః
సుదర్శనే యాన్క్షిపతి స్మ సాయకాన్।
ద్విధా త్రిధా తానకరోత్సుదర్శనః
శరోత్తమైః స్యందనవర్యమాస్థితః॥ 7-118-9(49707)
తాన్వీక్ష్య బాణాన్నిహతాంస్తదానీం
సుదర్శనః సాత్యకిబాణవేగైః।
క్రోధాద్దిధక్షన్నివ తిగ్మతేజాః
శరానముంచత్తపనీయచిత్రాన్॥ 7-118-10(49708)
పునః స బాణైస్త్రిభిరగ్నికల్పై--
రాకర్ణపూర్ణైర్నిశితైః సుపుంఖైః।
వివ్యాధ దేహావరణం విభిద్య
తే సాత్యకేరావివిశుః శరీరం॥ 7-118-11(49709)
తథైవ తస్యావనిపాలపుత్రః
సంధాయ బాణైరపరైర్జ్వలద్భిః।
ఆజఘ్నివాంస్తాన్రజతప్రకాశాం--
శ్చతుర్భిరశ్వాంశ్చతురః ప్రసహ్య॥ 7-118-12(49710)
తథా తు తేమాభిహతస్తరస్వీ
నప్తా శినేరింద్రసమానవీర్యః।
సుదర్శనస్యేషుగణైః సుతీక్ష్ణై--
ర్హయాన్నిహత్యాశు ననాద నాదం॥ 7-118-13(49711)
అథాస్య సూతస్య శిరో నికృత్య
భల్లేన శక్రాశనిసన్నిభేన।
సుదర్శనస్యాపి శినిప్రవీరః
క్షురేణ కాలానలసన్నిభేన॥ 7-118-14(49712)
సకుండలం పూర్ణశశిప్రకాశం
భ్రాజిష్ణు వక్త్రం విచకర్త దేహాత్।
యథా పురా వజ్రధరః ప్రసహ్య
బలస్య సంఖ్యేఽతిబలస్య రాజన్॥ 7-118-15(49713)
నిహత్య తం పార్థివపుత్రపౌత్రం
రణే యదూనామృషభస్తరస్వీ।
ముదా సమేతః పరయా మహాత్మా
రరాజ రాజన్సురరాజకల్పః॥ 7-118-16(49714)
తతో యయావర్జునమేవ వీరో
నివార్య సైన్యం తవ మార్గణౌఘైః।
సదశ్వయుక్తేన రథేన రాజఁ--
ల్లోకం విసిస్మాపయిషుర్నృవీరః॥ 7-118-17(49715)
తత్తస్య విస్మాపయనీయమగ్ర్య--
మపూజయన్యోధవరాః సమేతాః।
ప్రవర్తమానానిషుగోచరేఽరీ--
ందదాహ బాణైర్హుతభుగ్యథైవ॥ ॥ 7-118-18(49716)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి జయద్రథవధపర్వణి చతుర్దశదివసయుద్ధే అష్టాదశాధికశతతమోఽధ్యాయః॥ 118 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.